హత్యాయత్నం క్రిమినల్ అప్పీలు కొట్టివేత, ఐదేళ్ల జైలుశిక్ష ఖరారు

  . . . ముగ్గురు ముద్దాయిలకు ఐదేళ్ల కఠిన జైలుశిక్ష విధించిన నిజామాబాద్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు   . . . తీర్పును కొట్టివేయాలని సెషన్స్ కోర్టులో అప్పీలు దాఖలు   నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :   హత్యయత్నం కేసులో దోషులుగా నిర్దారణ అయిన ముగ్గురు అప్పీలుదారుల క్రిమినల్ అప్పీలును కొట్టివేస్తు నిజామాబాద్ సెషన్స్ జడ్జి జీవిఎన్ భారత శుక్రవారం తీర్పు చెప్పారు. సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి కోర్టు వెలువరించిన పదకొండు పేజీలు అప్పీలు...