రైస్ మిల్లుల యజమానులపై క్రిమనల్ చర్యలు తీసుకోవాలి

కోటగిరి, బతుకమ్మ: బోనస్ కాజేసిన బోగస్ రైతులపై, వారికి సహకరించిన సంఘం చైర్మన్రైస్ మిల్లుల యజమానుల పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. బుధువారం సీపీఐ ఆధ్వర్యంలో సహకార సంఘం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి దుబాస్ రాములు మాట్లాడుతూ.. కోటగిరి సొసైటీ కి గత ఖరీఫ్ లో ధాన్యం విక్రయించిన రైతుల జాబితాను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. బోగస్ రైతుల పేర్లతో సుమారు రూ.50లక్షల రూపాయల అవినీతి జరిగిందని, దీనిపై...