క్రైం ఐడి పార్టీ పోలీసులకు డబ్బులు ఇవ్వాలని వసూళ్లు
రెండో టౌన్ పోలీస్ స్టేషన్లో మహిళా హెడ్ కానిస్టేబుల్ పై కేసు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని రెండవ టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న మహిళా హెడ్ కానిస్టేబుల్ పై అదే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఈ నెల 23న గాజుల్ పేట్ (బ్రహ్మపురి కాలనీ) కి చెందిన అనుసూజ రెడ్డి అలియాస్ అనుసూయ రెడ్డి అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రాజు...