Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 January 2026, 8:01 pm Posted by : ramakrishna

ఏర్గట్లలో రెడ్డీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్

ఏర్గట్ల, బతుకమ్మ :

 

మండల కేంద్రంలో రెడ్డీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ను జిల్లా కాంగ్రెస్ (డిసిసి) డెలికేట్ గడ్డం జీవన్ రెడ్డి, ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ  క్రికెట్ టోర్నమెంట్లో మొదటి బహుమతి మెండోరా టీంకు 12 వేలు,షీల్డ్ రెండవ బహుమతి బట్టపూర్, టీంకు 6 వేలు,షీల్డ్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏర్గట్ల ఎస్సై రాజేశ్వర్, గ్రామ సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి,కొలిప్యాక శ్రీనివాస్ రెడ్డి,వివిధ గ్రామాలకు చెందిన క్రికెట్ టీంలు పాల్గొన్నారు.