కొత్తపల్లిలో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్

. . . విజేతలకు నగదు బహుమతులు ప్రదానం   కోటగిరి బతుకమ్మ :   సంక్రాంతి పండుగ సందర్భంగా కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో ఛాంపియన్ ట్రోఫీ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. టోర్నమెంట్ లో సుమారు 40 టీంలు పాల్గొన్నాయి. అందులో విజేతగా నిలిచిన వర్ని మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన టీం విన్నర్ ప్రైజ్ మనీ రూ. 22222, కొత్తపల్లి తాండ రన్నర్ ప్రైజ్ మనీ రూ.11111 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు ఎస్సై సునీల్, విద్యుత్ శాఖ ఏ.ఈ బుచ్చిబాబు...