కుంభమేళాలో క్రికెట్ మేనియా

వెబ్ న్యూస్, బతుకమ్మ : యూపీలోని ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో క్రికెట్ మేనియా నెలకొంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం ఇండియా, పాకిస్థాన్ లు తలపడుతున్నాయి. ఈమ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించాలని కోరుతూ కుంభమేళాలో ప్రత్యేక పూజలు చేసి,హారతి ఇచ్చారు. ఈకార్యక్రమంలో  భక్తులు, క్రికెట్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.