Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 May 2026, 5:35 pm Posted by : ramakrishna

యువతకు క్రికెట్ కిట్లు పంపిణీ

 

రుద్రూర్, బతుకమ్మ :

 

కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రుద్రూర్ మండలం బొప్పాపూర్ గ్రామంలో యువతకు శనివారం క్రికెట్ కిట్లను అందజేశారు. యువతలో కిడ్రా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు శారీరక దృఢత్వం, క్రమశిక్షణ పెరగడానికి క్రీడలు దోహదపడతాయని కటిక రామరాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోనేరు చారిటబుల్ ట్రస్ట్ బృందం ప్రశాంత్ గౌడ్, కటిక రామ రాజు, ఆలపాటి హరికృష్ణ, రాజా వరప్రసాద్, దావోజీ నవీన్ తదితరులు పాల్గొన్నారు.