ఆదివారం ’క్రికెట్ కనుల విందు‘
హైవోల్టేజీ మ్యాచ్ టీవీలకు అతుక్కుపోనున్న అభిమానులు వెబ్ న్యూస్, బతుకమ్మ : దుబాయ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫిలో ఆదివారం చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాక్ తలపడుతున్నాయి. పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోపికి అతిథ్యం ఇస్తోంది. అతిథ్య హోదాలో పాక్ తన మొదటి మ్యాచ్ లో ఓడిపోయి ఒత్తిడిలో ఉంది. భారత్ తన మొదటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో గెలిచి జోరు మీద ఉంది. ఇండియా ఈమ్యాచ్ లోను గెలిచి సెమిస్ బెర్త్ ఖాయం చేసుకోవాలని చూస్తోంది. ఈనేపథ్యంలో టాస్ కీలక పాత్ర పోషించనుంది....