జర్నలిస్టులకు నరేంద్ర స్మారక క్రికెట్ పోటీలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   జర్నలిస్ట్ మల్లెపూల నరేంద్ర మెమోరియల్ స్పోర్ట్స్ కమిటీ ఆధ్వర్యంలో మల్లెపూల నరేంద్ర 35వ వర్ధంతి సందర్భంగా ఆదివారం స్థానిక పాలిటెక్నిక్ మైదానంలో జర్నలిస్ట్లకు క్రికెట్ టోర్నమెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ పోటీలను మహిళ ఎడ్యుకేషన్ కళాశాల ప్రెసిడెంట్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు ఎం రాజేందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ పోటీలలో భాగంగా ఆదివారం పంచరెడ్డి శ్రీకాంత్ ఎలెవన్ జట్టుపై సుభాష్ ఎలెవన్ జట్టు మూడు పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ కార్యక్రమంలో...