క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు

. నిజామాబాద్ ముగ్గురు.. . ఆర్మూర్ లో నలుగురి అరెస్ట్ . పరారీలో తొమ్మిది మంది . మాస్టర్ మైండ్ లు మహారాష్ఱ్టలో.. . ఇక్కడి వారు ఏజెంట్లు, సబ్ ఏజెంట్లు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:  క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. యువకులను టార్గెట్ గా చేసుకొని బెట్టింగ్ యాప్ లు నడుపుతున్న వారు మహారాష్ర్టకు చెందిన వారు కాగా, ఇక్కడి వారు ఏజెంట్లు, సబ్ ఏజెంట్లుగా పని చేస్తున్నారు. నిజామాబాద్, ఆర్మూర్ లో మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్టు...