బల్ధియాలో కొత్తగా ఐదు సర్కిళ్ళ ఏర్పాటు
. . . నలుగురు జవాన్లకు ఎస్సైలుగా ప్రమోషన్ . . . పది సర్కిళ్లకు ఎస్సైల నియామకం . . . అంతర్గతంగా ఎస్సైల బదిలీలు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పారిశుద్ద్య పనుల నిమిత్తం సర్కిళ్లను పెంచారు. ఇది వరకు 50 డివిజన్లకు 5 జోన్ లు ఉండగా దాని ప్రకారమే సర్కిళ్లను నిర్వహించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం, ఆర్మూర్ నియోజకవర్గం నుంచి విలీన గ్రామాలతో కలిసి పది డివిజన్లు పెరిగిన...