ఎగ్జీబిషన్ లో విరిగిన క్రేజీ విల్ ట్రాలీ

  . . . ఇద్దరు యువకులకు గాయాలు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలో జరుగుతున్న 43 వ  ఇండస్ట్రీయల్ అండ్ అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ ( నుమాయిష్) ప్రజల ప్రాణాలకు మీదకు వస్తుంది.  అక్కడ ఏర్పాట్లలో జరిగిన పోరపాట్లు ప్రమాదానికి కారణం అవుతున్నాయి. ఆదివారం నగరంలో కంటేశ్వర్ పాలిటెక్నిక్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో ప్రమాదవాశాత్తు క్రేజీ విల్ ట్రాలీ రన్నింగ్ లో విరిగి పడింది. అందులో కూర్చున్న ఇద్దరు యువకులు ఇరవై అడుగుల పై నుంచి వేగంగా కిందపడ్డారు. అందులో ఇద్దరికి...