Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 11:57 am Posted by : ramakrishna

కుప్పకూలిన విమానం

 

. . .  ఇద్దరు దుర్మరణం

వెబ్ డెస్క్, బతుకమ్మ :

అమెరికాలోని శాన్ డియేగోలోని మాంట్ గోమెరీ – గిబ్స్ ఎగ్జిక్యూటివ్ విమానాశ్రయంలో విమానం కుప్పకూలింది. సెస్నా స్కైహాక్ విమానం నేలను తాకగానే భారీగా మంటలు చెలరేగాయి.ఆ మంటల్లోనే ఇద్దరు సజీవ దహనం అయ్యారని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై అధికారులు విచారణ చేస్తున్నారు.