మద్యం టెండర్లకు కిక్కు
ఒక్కరోజే 83 దరఖాస్తులు 102 షాప్ లకు 232 దరఖాస్తులు నిజామాబాద్ టాప్.. భీంగల్ లాస్ట్ నిజామాబాద్, బతుకమ్మ : 2025-27లో మద్యం షాప్ ల నిర్వాహణకు టెండర్ల దాఖలుకు ఆశవాహులు జోరు పెంచారు. గడిచిన నెల 26న లిక్కర్ లైసెన్స్ ల కోసం నోటిఫికేషన్ విడుదలైన విషయం తెల్సిందే. ఈ నెల 18 వరకు టెండర్ల దాఖలు ఎక్సైజ్ పాలసీ ప్రకారం దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం విధితమే. ఈ సంవత్సరం 150 కోట్ల లక్ష్యంగా మద్యం దుకాణాల కోసం టెండర్ ఫారాలను...