అక్రమ వడ్డీ వ్యాపారంపై కొరడా
కట్టలకొద్ది కోట్ల విలువైన ప్రామిసరీ నోట్లు కోట్ల విలు విలువైన చెక్కులు కోటికి పైగా నగదు స్వాధీనం నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ వడ్డీ వ్యాపారo పోలీస్ బాస్ కొరడా జూలిపించారు. నిజామాబాద్ జిల్లాలో ఆర్థిక అవసరాల నిమిత్తం తీసుకున్న అప్పులకు సామాన్యుల నుంచి మొదలుకొని చిరు అధిక మొత్తంలో వడ్డీలు,బారు వడ్డీలు, చక్ర వడ్డీలు వసూలు చేస్తున్న వారిపై పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కన్నెర్ర చేశారు. పోలీస్ బాస్ ఆదేశాలతో శనివారం తెల్లవారుజాము నుంచి...