డీజేలకు చెక్
డప్పుల దరువు . . . బాజా భజంత్రిలు . . . ప్రశాంతంగా కామారెడ్డి గణేష్ నిమజ్జనం కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా కేంద్రం లో గణేష్ నిమజ్జన శోభాయాత్ర భక్తిశ్రద్ధలు, డప్పుల దరువులు, డోలు బ్యాండ్లు, సంప్రదాయ నృత్యాల నడుమ అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. డీజేల శబ్దాలకు శబ్ద కాలుష్యం తో పాటు, ప్రాణాలు పోతుండటం తో వాటిని నిమజ్జన శోభయాత్ర లో నిషేధం విధించారు. కామారెడ్డి పట్టణం లో బుధవారం రాత్రి ప్రారంభమైన గణేష్ శోభ యాత్ర...