దొడ్డి కొమురయ్య నగర్ కాలనీ సందర్శించిన సీపీఎం నాయకులు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగర చివర్లో ఉన్న దొడ్డి కొమురయ్య నగర్  కాలనీలొ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం సందర్శించారు.  ఈ సందర్భంగా  జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, నగర కార్యదర్శి సుజాత మాట్లాడుతూ  గతంలో దొడ్డి కొమరయ్య నగర్ కాలనీ నిలబెట్టుకోవడం కోసం అనేక పోరాటాలు ఆందోళనలు చేసి దాదాపు 500 కుటుంబాలు నివాసం ఉండే విధంగా ఏర్పాటు చేసింది ఎర్రజెండా అని తెలిపారు. వందల ఎకరాలు ఆక్రమించుకున్న భూస్వాముల జోలికి ఎవ్వరు వెళ్లట్లేదు కానీ నిలువ నీడ...