19న సిపిఎం కామారెడ్డి జిల్లా మహాసభలను జయప్రదం చేయండి
బతుకమ్మ, జుక్కల్: ఈ నెల 19న కామారెడ్డిలో జరిగే సీపీఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ పిలుపునిచ్చారు. బుధవారం జుక్కల్ మండల కేంద్రంలో జరిగిన సిపిఎం జుక్కల్ శాఖ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సిపిఎం గ్రామ శాఖ నుండి మండల, జిల్లా మహాసభ నుండి జాతీయ మహాసభల వరకు జరుగుతున్నాయని అన్నారు. ఈ మహాసభలో ప్రజల సమస్యల పైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా...