నూర్జహాన్ కు నివాళులర్పించిన సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు
. . . నూర్జహాన్ మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నూర్జహాన్ జిల్లా కార్మిక రంగంలో అనేక సేవలందించిందని, ప్రజా సమస్యల పైన నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండే వ్యక్తి అని, ఆమె మరణం ప్రజా ఉద్యమాలకు తీరనిలోటు అని సీపీఐ నాయకులు అన్నారు. సిపిఎం పార్టీ జిల్లా నాయకురాలు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నూర్జహాన్ శనివారం అనారోగ్యంతో మరణించారు. నాందేవ్ వాడలో ఉన్న సిఐటియు కార్యాలయంలో నూర్జహాన్ పార్దివ దేహానికి...