18న జరిగే బంద్ కు సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) మద్దతు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల జేఏసీ ఈనెల 18న చేపట్టిన రాష్ట్ర బంద్ కు మద్దతు తెలియజేస్తూ సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో ఎన్.ఆర్ భవన్, కోటగల్లిలో  ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నగర కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో చర్చ జరిగి అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయన్నారు. కానీ ఈ బిల్లు గవర్నర్...