చరిత్ర తిరగరసిన ఘనత సిపిఐకే  దక్కుతుంది

ఆర్మూర్, బతుకమ్మ : 1925 డిసెంబర్ 26న భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్బవించి నేటికీ 100 సంవత్సరాలు అవుతుందనీ సిపిఐ నిజామాబాదు జిల్లా కార్యవర్గ సభ్యులు ఆరెపల్లి సాయిలు అన్నారు. గురువారం ఆర్మూర్ పట్టణంలోనీ అంబెడ్కర్ చౌరస్తా లో  నూతనంగా నిర్మించిన సిపిఐ జెండా గద్దెను ప్రారంభించి ఆరెపల్లి సాయిలు. జెండా ఎగురావేసిన అనంతరం అయన మాట్లాడుతు.భారత కమ్యూనిస్ట్ పార్టీ  సిపిఐ నాయకత్వన నాడు జరిగిన దేశ స్వతంత్ర ఉద్యమంతో పాటు తెలంగాణా సాయుద రైతంగా  పోరాటం లో కీలక పాత్ర పోషించిందని అన్నారు. నాడు...