Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 December 2024, 7:07 pm Posted by : ramakrishna

చరిత్ర తిరగరసిన ఘనత సిపిఐకే  దక్కుతుంది

ఆర్మూర్, బతుకమ్మ : 1925 డిసెంబర్ 26న భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్బవించి నేటికీ 100 సంవత్సరాలు అవుతుందనీ సిపిఐ నిజామాబాదు జిల్లా కార్యవర్గ సభ్యులు ఆరెపల్లి సాయిలు అన్నారు. గురువారం ఆర్మూర్ పట్టణంలోనీ అంబెడ్కర్ చౌరస్తా లో  నూతనంగా నిర్మించిన సిపిఐ జెండా గద్దెను ప్రారంభించి ఆరెపల్లి సాయిలు. జెండా ఎగురావేసిన అనంతరం అయన మాట్లాడుతు.భారత కమ్యూనిస్ట్ పార్టీ  సిపిఐ నాయకత్వన నాడు జరిగిన దేశ స్వతంత్ర ఉద్యమంతో పాటు తెలంగాణా సాయుద రైతంగా  పోరాటం లో కీలక పాత్ర పోషించిందని అన్నారు. నాడు ఎందరో సిపిఐ  అగ్ర నాయకులు. బ్రిటిష్ ప్రభుత్వకూ ఏదు రోడ్డి ఎన్నో ప్రజ పోరాటాలు నిర్వహించడం జరిగిందని. తెలంగాణా  రాష్ట్ర సాయుదా పోరాటంలో బంచెన్ నీ కాళ్ళు మొక్కుతా అన్నా నిరుపేద ను చైతన్య పరిచి 4500 మంది. కమ్యూనిస్ట్ నాయకులు ప్రాణత్యాగాలు చేసి సెంటు భూమి తీసుకోకుండా.10 లక్షల ఎకరాల భూమిని పేద రైతులకు పంచిన ఘనత సిపిఐ పార్టీ కె దక్కుతుంది కానీ. భూర్జవ పార్టీలు ఆచరణలో సాధ్యపడని.మోసపూరిత వాగ్దానాలు చేసి ఎన్నికలు అంటే. డబ్బులు.బీరు. బిర్యానీలు.పంచుతూ  రాజ్యాంగాన్ని. తుంగలో తొక్కిన.రంగు రంగుల జెండాలు రాజ్యమెలుతున్నాయని ఆయన అన్నారు.ఈ కార్యక్రమం లో. మౌలానా.శ్రీకాంత్. పేరోజ్. రహీమ్.నరేష్.శ్రీను. మంగ. బక్కన్న.కిష్టయ్య. తదితరులు పాలొగొన్నారు.