సిపిఐ మహాసభను విజయవంతం చేయాలి

సిపిఐ  మండల కార్యదర్శి విఠల్ గౌడ్   బతుకమ్మ, కోటగిరి : సిపిఐ మండల మహాసభను విజయవంతం చేయాలనీ సిపిఐ  మండల కార్యదర్శి విఠల్ గౌడ్ పిలుపునిచ్చారు.  కోటగిరి మండల కేంద్రంలో  ఎంపీడీఓ ఆవరణంలో ఏర్పాటు చేసిన  విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గత కొన్ని రోజుల నుంచి గ్రామాలలో గ్రామ శాఖ సమావేశాలు నిర్వహించడం జరిగిందని గ్రామాలలో ప్రజా సమస్యలపై తీర్మానాలు చేయడం జరిగిందని సిపిఐ పార్టీ పేద ప్రజల కోసం నిరంతరం పోరాడే పార్టీ అని అన్నారు. ఈనెల  10వ తేదీన...