కానిస్టేబుల్ ను పరామర్శించిన సీపీ

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   విధి నిర్వహణలో భాగంగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన కానిస్టేబుల్ ని నగర పోలిస్ కమిషనర్ పి.సాయి చైతన్య సోమవారం పరామర్శించారు. జిల్లా పాస్ పోర్ట్ కార్యాలయం లో విధులు నిర్వహించే పోలీస్ కానిస్టేబుల్ 1921, ఎన్. గంగా ప్రసాద్ ఆదివారం ప్రమాదానికి గురి కాగా వెంటనే జిల్లా మెడికవర్ హాస్పిటల్ లో చికిత్స కోసం చేర్పించారు. కానిస్టేబుల్ ని పరామర్శంచిన అనంతరం అతని ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను సీపీ అడిగి తెలుసుకున్నారు. అతనికి మెరుగైన...