ఈద్గాల వద్ద బందోబస్తు పర్యవేక్షించిన సీపీ 

  . . . ప్రజలందరూ శాంతియుతంగా, సోదరభావంతో పండుగను జరుపుకోవాలి    నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :    నిజామాబాదు పోలీస్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్ , బోధన్ డివిజన్ పరిధిలోని అన్నీ ఈద్గాలు,  ప్రధాన ప్రాంతాల్లో  బందోబస్తు ఏర్పాట్లను శనివారం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య పర్యవేక్షించారు.ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలందరూ శాంతియుతంగా, సోదరభావంతో పండుగను జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ ఈద్గాల వద్ద ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.రంజాన్ పండుగ రోజున ఎలాంటి...