మంత్రి జూపల్లిని కలిసిన సీపీ సాయిచైతన్య

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: జిల్లా పర్యటనకు వచ్చిన ఇన్ చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును పోలీస్ కమిషనర్ సాయిచైతన్య మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కార్యాలయాల సముదాయంలో మంత్రిని కలిసిన సీపీ ఆయనకు పూలమొక్కను అందజేశారు.