పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన సీపీ సాయి చైతన్య
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని నార్త్ రూరల్ సర్కిల్ కార్యాలయం, టౌన్ 5 పోలీస్ స్టేషనులను పోలీస్ కమీషనర్ సాయి చైతన్య గురువారం సాయంత్రం తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్ సర్కిల్ కార్యాలయం, పోలీస్ స్టేషన్లను మొత్తం కలియతిరిగి పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. రిసిప్షన్ సెంటర్ పనితీరును, కంప్యూటర్ సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. 5ఎస్ విధానం అమలు చేస్తున్నారా లేదా అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. ప్రధానంగా ఎక్కువ ప్రమాదాలు ద్విచక్ర వాహనాదారులు...