ఏకే47 ఎక్కుపెట్టిన సీపీ సాయిచైతన్య

ఆయుధపూజలో కమిషనర్ దంపతులు   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :  నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయిచైతన్య ఎకె 47 ఎక్కుపెట్టి గాలిలోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. విజయదశమిని పురస్కరించుకుని పోలీసు శాఖ హెడ్ క్వార్టర్స్ లో ఆయుదపూజ నిర్వహించింది. సాంప్రదాయంగా వస్తున్న ఆనవాయితీని పురస్కరించుకుని గురువారం నిజామాబాద్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లలో ఆయుద పూజ, వాహనాలకు పూజా, బి.డి టీమ్ సామాగ్రికి పోలీసు కమిషనర్ సాయిచైతన్య  నిర్వహించారు. ఆయుద పూజ అనంతరం ఏకె 47 ఆయుదంతో 5 రౌండ్లు గాలిలో...