ప్రకృతి వైపరీత్యాల సమయంలో ముందస్తు చర్యలపై సీపీ సమీక్షా సమావేశం

    నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   రాబోయే రోజులలో వర్షాకాలం సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని భారీ వర్షాలు , ఆకస్మిక వరదలు , చెరువులు, వాగులు పొంగిపొర్లడం , రహదారులు దెబ్బతినడం , చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడం వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో పోలీస్ శాఖ చేపట్టాల్సిన ముందస్తు చర్యలు , అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన విధానంపై శుక్రవారం పోలీస్ కమీషనరేట్ కార్యాలయంలో సీపీ సాయి చైతన్య అధికారులతో విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ...