గ్రేవ్ క్రైమ్ కేసుల దర్యాప్తుపై సీపీ సమీక్షా సమావేశం

  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన గ్రేవ్ క్రైమ్ కేసుల దర్యాప్తు పురోగతి , నిందితుల అరెస్టులు , పెండింగ్ కేసుల స్థితిగతులు , ఛార్జ్‌షీట్ల దాఖలు , కోర్టు విచారణలపై పోలీసు కమిషనర్ సాయిచైతన్య సమీక్షా సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం సీపీ సాయి చైతన్య  సర్కిల్ ఇన్‌స్పెక్టర్లతో సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో నమోదైన హత్య ,...