45 ఫిర్యాదులను స్వీకరించిన సీపీ

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య సోమవారం ఫిర్యాదు దారుల నుంచి 45 ఫిర్యాదులను స్వీకరించాడు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారుల నుండి అర్జీలను స్వీకరించి వాటి తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ ల ఎస్.ఐ, సి.ఐ లకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని తెలుసుకుని పరిష్కారానికి తగిన సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన...