బహిరంగ సభ ప్రదేశాలను పర్యవేక్షించిన సీపీ
కందకుర్తి, బతుకమ్మ : కందకుర్తిలో కేశవ స్ఫూర్తి మందిర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆర్.ఎస్.ఎస్ చీఫ్ డా.మోహన్ రావు భగవత్ విచ్చేస్తున్న సందర్భంగా విగ్రహ ప్రతిష్టాపన, బహిరంగ సభ తదితర ప్రదేశాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య శుక్రవారం క్షుణ్ణంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సభా స్థలంలో పటిష్ట బందోబస్తు, కేంద్ర పారా మిలటరీ, రాష్ట్రస్థాయి బలగాలు, 6 క్యూఆర్టి టీమ్స్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా, ట్రాఫిక్...