జిల్లాలో అరైవ్ అలైవ్  అవగాహన కార్యక్రమo ప్రారంభించిన సీపీ

. . .ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం ప్రాణాలను కాపాడుకుందాం   . . .జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో పోలీస్ కమీషనర్ సాయి చైతన్య   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :    నిబంధనలు పాటించి ప్రాణాలను కాపాడుకుందామని  పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగిన జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో ఆయన రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రసంగించారు. 2020 - 21 సంవత్సరంలో కోవిడ్ వల్ల మరణించిన వారి కంటే ఎక్కువ మంది...