చెరువు కట్ట తెగిన ఘటన స్థలాన్ని పరిశీలించిన సీపీ

  సిరికొండ, బతుకమ్మ :   సిరికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ గ్రామ శివారులో చెరువు కట్ట తెగిన ఘటనపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య గురువారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో కొండాపూర్ గ్రామ శివారులోని చెరువు కట్టకు భారీగా గండి పడటంతో కట్ట తెగిపోయి, చెరువులోని నీరు పూర్తిగా బయటకు వెళ్లిపోయింది. ఈ ఘటనతో పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో పోలీస్ కమిషనర్ సంఘటన స్థలానికి చేరుకుని చెరువు కట్ట...