సిరికొండ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన సీపీ

  . . . ఫిర్యాదు వచ్చిన వెంటనే త్వరితగతిన స్పందించాలి   . . . నిఘా వ్యవస్థను పటిష్ట పరచాలి   . . . పోలీస్ కమిషనర్ సాయి చైతన్య   సిరికొండ, బతుకమ్మ :   వార్షిక తనిఖీల్లో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సిరికొండ పోలీస్ స్టేషన్‌ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌కు చేరుకున్న కమిషనర్ కి పోలీస్ అధికారులు , సిబ్బంది గౌరవ...