సాటాపూర్ పశువుల అంగడిని తనిఖీ చేసిన సీపీ

  . . . ఆరోగ్య ధృవపత్రాలు తప్పనిసరిగా పరిశీలించాలి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   బక్రీద్ పండుగ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, శాంతి భద్రతలు పరిరక్షించేందుకు చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సాటాపూర్ పశువుల సంత ను శనివారం ఆకస్మికంగా సందర్శించారు. పశువుల క్రయ విక్రయాల గురించి సాతాపూర్ గ్రామ పంచాయతీ సిబ్బంది ని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా నగర పరిధిలో ఏర్పాటు చేసిన వెటర్నరీ డాక్టర్ల చెకింగ్ పాయింట్‌ను...