నామినేషన్ సెంటర్ ను పరిశీలించిన సీపీ
. . . సెంటర్ల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్త్ ఏర్పాట్లు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా లోని మున్సిపల్ కార్పొరేషన్ / మున్సిపల్ ఎన్నికలు 2026 లో భాగంగా బుధవారం నిజామాబాద్ డివిజన్ లోని టౌన్ 4 పోలీస్ స్టేషన్ పరిధిలోని టీ టీ డీ కళ్యాణ మండపం లో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు.ఈ సందర్భంగా సీపీ నామినేషన్ల స్వీకరణ కేంద్రంను పరిశీలించి , నామినేషన్ ప్రక్రియను...