బోధన్ పసుపు వాగు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించిన సీపీ

  బోధన్, బతుకమ్మ :   బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమంలో పసుపు వాగు వద్ద  బందోబస్తు ఏర్పాట్లను పోలీసు కమిషనర్ సాయిచైతన్య పర్యవేక్షించారు. నిమజ్జన కార్యక్రమం సందర్భంగా భక్తులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు.  నిమజ్జన ప్రదేశాన్ని పరిశీలించి , విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు , సిబ్బందికి సీపీ పలు సూచనలు చేశారు. నిమజ్జన కార్యక్రమం ఎలాంటి...