వ్యాపార సముదాయాలను పరిశీలించిన సీపీ

  . . . ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి   . . . వ్యాపారస్తుల వివరాలు సేకరించాలి   . . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   రాబోయే రంజాన్ పండుగను పురస్కరించుకొని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య నెహ్రూ పార్క్,శంభుని గుడి,హైమది బజార్,ఖిల్లా రోడ్డు, బోధన్ బస్టాండ్ పరిసర ప్రాంతాలను బుధవారం కాలినడకన కలియ తిరిగి రాబోయే రోజులలో వివిధ వ్యాపారస్తులు నెలకొల్పే షాపులు...