ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన సీపీ

ఆర్మూర్, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య  శుక్రవారం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన  సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటూ సమర్ధవంతమైన సేవలు అందజేస్తూ సత్వర న్యాయం కృషి చేయాలి అని అన్నారు. గల్ఫ్ కు పంపుతాము అనే ఏజెంట్ ల పైన పటిష్టమైన నిఘా ఏర్పాట్లు చేయాలని, వారి ద్వారా నిరుద్యోగ యువత మోసపోకుండా చూడాలని అన్నారు. వీడీసీ ల పట్ల కఠినంగా ఉండాలని, ఎవరు కూడా...