వన్ వేను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన సీపీ
నిజామాబాద్, బతుకమ్మ : దేవి రోడ్డు లోని వన్ వే ను క్షేత్రస్థాయిలో కాలినడకన నిజామాబాదు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షించారు. నిజామాబాదు లో అత్యంత రద్దీ రోడ్డు అయినా దేవీ రోడ్డు లో తరచుగా ట్రాఫిక్ జామ్ అవుతున్నందున ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు గత మూడు నెలల నుంచి వన్ వే ను ట్రాఫిక్ పోలీస్ వారు ప్రారంభించారు. దేవి రోడ్డు నందు గల వన్ వే ఎలా పని చేస్తుందో తెలుసుకోవడానికి పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య...