Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 March 2025, 4:03 pm Posted by : ramakrishna

ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీపీ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా ప్రజలకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ” సందర్బంగా జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శుభాకాంక్షలు తెలిపారు. ” శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ” సందర్బంగా ప్రజలందరు ఎలాంటి అభద్రతాభావంతో లేకుండా సుఖశాంతులతో ఉండాలని నిజామాబాద్ కమీషనరేటు పరిధిలోని ప్రజలందరకి పోలీస్ శాఖ తరపున “శుభాకాంక్షలు ” తెలిపారు.