ట్రాఫిక్ సిబ్బందికి కూల్ వాటర్ ప్లాస్క్ లు పంపిణి చేసిన సీపీ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఎండాకాలం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, విధుల్లో ఉన్న ట్రాఫిక్ సిబ్బందికి కూల్ వాటర్ ప్లాస్క్ లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మాస్కులు పంపిణీ చేశారు. నిజామాబాద్ వాసవి జనత ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీస్ కమీషనర్ కార్యాలయం లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆధ్వర్యంలో సోమవారం ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతు ఎండాకాలంలో తీవ్ర ఉష్ణోగ్రతల మధ్య విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఆరోగ్యం మా ప్రాధాన్యతని,...