సీపీఆర్ తో ప్రాణాలు కాపాడిన సిబ్బందిని అభినందించిన సీపీ
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : సమ్మక్క సారక్క జాతర లో సి.పి.ఆర్ చేసి ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ దస్తయ్య, ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్ పెక్టర్ వినోద్ లను సోమవారం పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ పూల బొకే, శాలువాతో ఘనంగా సత్కరించారు. మేడారం సమ్మక్క సారక్క జాతర సందర్భంగా సిద్ధిపేట జిల్లా గుండ్ల చెరువు గ్రామానికి చెందిన శైలంద్ర సురేష్ అనే ప్రయాణికుడు తాడ్వాయి మండలం కాటాపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న...