ఐఏఎస్ సాధించిన హెడ్ కానిస్టేబుల్ కుమారుడికి సీపీ అభినందన

నిజామాబాద్, బతుకమ్మ : జిల్లాలోని జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న జే. గోవిందరావు, అనే హెడ్ కానిస్టేబుల్ కుమారుడు జే. సాయి చైతన్య యూపీఎస్సీలో  68వ ర్యాంకు సాధించి ఐఏఎస్ కు ఎంపికయ్యాడు.  ఈ సందర్భంగా శుక్రవారం నిజామాబాదు పోలీస్ క్యాంప్ కార్యాలయంలో    జే.గోవింద్ రావు కుమారుడు  జే. సాయి చైతన్యను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.   ఈ కార్యక్రమంలో డిచ్ పల్లి సీఐ మల్లేష్ , రిజర్వ్ ఇన్ స్పెక్టర్లు శ్రీనివాస్...