హోమియోపతి శిక్షణ పూర్తి చేసుకున్నకానిస్టేబుల్ కుమారుడిని అభినంధించిన సీపీ

  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతి మెడిసిన్ అండ్ సర్జరీ శిక్షణ పూర్తి చేసుకున్న రజనీకాంత్ ను పోలీసు కమిషనర్ సాయిచైతన్య అభినందించారు. సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రవికృష్ణ కుమారుడు రజనీకాంత్ బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతి మెడిసిన్ అండ్ సర్జరీ ( హోమియోపతి ) శిక్షణ పూర్తి చేసిన సందర్భంగా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం సీపీ సాయి చైతన్య అభినందించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగుల పిల్లలు ఉన్నత...