ఏఎస్ఐలను అభినందించిన సీపీ

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాదులో 8 మంది హెడ్ కానిస్టేబుల్ లకు  ఏ.ఎస్సైలుగా ప్రమోషన్ పొందిన వారిని పోలీసు కమిషనర్ సాయి చైతన్య అభినందించారు. తెలంగాణ రాష్ట్ర డిజిపి సార్ గారి ఆదేశానుసారం నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని  హెడ్ కానిస్టేబుల్ నుండి ఏ.ఎస్ఐ లుగా ఎనిమిది మంది ప్రమోషన్ పొంది నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్యను కలిశారు. గత కొంతకాలంగా ప్రమోషన్ గురించి ఎదురు చూస్తున్నటువంటి హెచ్ సీ లకు ఏఎస్ఐ లుగా ప్రమోషన్ రావడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం...