ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద సిపీ ఆకస్మిక పరిశీలన
...రోడ్డు ప్రమాదాల నివారణపై అప్రమత్తంగా ఉండాలని సూచన ఇందల్వాయి,బతుకమ్మ ఇందల్వాయి టోల్ లజ్జ వద్ద నిజామాబాద్ జిల్లా సిపి సాయి చైతన్య రోడ్డు ప్రమాదాల నివారణ పై ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రోడ్డు భద్రత లో భాగంగ రోడ్డు ప్రమాదాల నివారణకు బార్డర్ టోల్ ప్లాజా అయిన ఇందల్వాయి కు వచ్చి బార్డర్ టోల్ ప్లాజా కావడంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని తగు సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇందల్వాయి మండలంలో ని ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రదేశాలు బ్లాక్ స్పార్ట్స్...