గో హత్యను నిషేదించాలి

  . . . గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలి   రుద్రూర్, బతుకమ్మ :   గో ఆరాధన ఉద్యమం కార్యక్రమంలో భాగంగా గో సంరక్ష సేవకులు, హిందూ సంఘాల నాయకులు సోమవారం రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ తారాబాయికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని, గో హత్యను నిషేధించాలని, గో సంతతి కాపాడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా...