నిజామాబాద్ జిల్లాలో కోవిడ్ పాజిటివ్ కేసు
వెబ్ డెస్క్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో తొలి పాజిటివ్ కేసు నమోదైంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నార్త్ మండలంలోని ఒక మహిళకు కరోనా పాజిటివ్ నమోదైంది. దేశంలో కరోనా మొదటి, రెండవ పాజిటివ్ కేసుల తర్వాత కరోనా కనుమరుగైన విషయం తెల్సిందే. ఆ సమయంలో కరోనా పాజిటివ్ కేసులు లక్షల్లో నమోదు కాగా వందల మంది చనిపోయారు. తాజాగా కరోనా కేసులు దేశంలో 4 వేల పైచిలుకు దాటాయి. ఇటీవల నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన మహిళ కరోనా టెస్టు చేయించుకోగా...